Allu Sneha Reddy: కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ అండ్ పిల్లలు..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు స్నేహ. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటుంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు స్నేహ. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. ఇక తన యాక్టివిటీలో ఎప్పుడూ బిజీగా ఉన్న అల్లు స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ వీడియోలతో.. ఫోటోలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అయాన్, అర్హలతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్వామి వారికి మొక్కులు చెల్లించారు స్నేహా రెడ్డి. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్నేహారెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకు ముందు అల్లు స్నేహ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో తీసుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

