ఈ చిన్నోడు ఓ టాప్‌ హీరో కొడుకు తెలుసా..?తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న స్మాల్ హీరో..:Star Hero Son video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Jul 01, 2021 | 5:35 PM

Star Hero Son: అచ్చ తెలుగబ్బాయి.. శ్రీకర్ పేరుతో తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టాడు, అనంతరం ప్రేమలేఖ, వాలి వంటి సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఫేమ్ సంపాదించుకున్నాడు. అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే

అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే ఫ్యామిలీ మ్యాన్ అజిత్ కుమార్.. 2000 లో ప్రముఖ నటి షాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎప్పుడూ ఎక్కడ బయట కనిపించని అజిత్ వివాదాలకు దూరంగా ఉంటాడు అని అంటారు. అయితే ఇటీవల అజిత్ షాలిని తమ కుమారుడు ఆద్విక్ తో కలిసి ఇటీవల చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో తళుక్కున మెరిశారు.వీరిని గుర్తుపట్టిన హోటల్ సిబ్బంది.. ఒక ఫోటో తీసుకుంటామని అడిగింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా చిన్నారి ఆద్విక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. తల్లి దండ్రుల అందం అంతా ఆద్విక్ సొంతం అన్నట్లు ఉన్నాడు. తల్లి షాలిని ఒకప్పుడు బాలనటిగా తెలుగు, తమిళ సినిమాలో ఫేమస్.. తర్వాత హీరోయిన్ గా సఖి సినిమాతో అలరించింది.. తర్వాత అజిత్ తో సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ తెగ ట్రోల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ : RRR poster viral video.

గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.

10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.

దొంగ దీక్షలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై మంత్రి ఆళ్ల నాని ఫైర్..:Alla Nani slams Chandrababu video.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu