వైరల్ అవుతున్న వరుణ్ బాక్సింగ్ వీడియో…! గని సినిమా కోసం కష్టపడుతున్న మెగా ప్రిన్స్ :video of Varun Tej.
varun tej : మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గని’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.
సినిమా కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే బాక్సింగ్ లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం.. ఆ తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో వరుణ్ చాలా కఠోరదీక్షతో వర్కౌట్ చేస్తున్నాడు. తనతో పాటు ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సల్మాన్ తో సుల్తాన్ సినిమాకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. అది మాత్రమే కాకుండా సినిమాలో ఉపేంద్ర – సునీల్ శెట్టి లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా మారింది. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు..కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మహిళ చేసిన మారాం..నవ్వకుండా వీడియో చుడండి :Viral Video.
గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
