ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ తెగ ట్రోల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ : RRR poster viral video.

RRR Movie: సోషల్ మీడియాను వాడుకోవడంలో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరువాతే మరెవరైనా అని చెప్పాలి. ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమదైన స్టైల్లో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వినియోగించుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. దబిడి దిబిడే అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ...

|

Updated on: Jul 01, 2021 | 5:24 PM

ఓవైపు.. ట్రాఫిక్ ఉల్లంఘనులకు స్ట్రాంగ్‌గా చురకలంటిస్తూనే.. మరోవైపు ఇతర వాహనదారులకు అవగాహనతో పాటు.. ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే పరిణామాల పట్ల భయాన్ని కల్పిస్తున్నారు. మొత్తంగా వాహనదారుల శ్రేయస్సు కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. దొరికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు.దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉంది.ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, తారక్ ఇద్దరూ బైక్‌పై దూసుకెళ్తూ ఉంటారు ఈ పోస్టర్‌లో.అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ విడుదల అవడమే ఆలస్యం.. ఆ క్రేజ్‌ను కూడా వాడేసుకున్నారు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పోస్టర్‌ను ఎడిట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. బైక్ డ్రైవ్ చేసే తారక్‌కి, వెనుక కూర్చున్న రామ్‌ చరణ్‌కి హెల్మెట్ సెట్ చేసి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ క్యాప్షన్ పెట్టి ట్రోల్ చేశారు. ‘హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ క్యాప్షన్ పెట్టి.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.

10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.

దొంగ దీక్షలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు చేపట్టిన ‘సాధన దీక్ష’పై మంత్రి ఆళ్ల నాని ఫైర్..:Alla Nani slams Chandrababu video.

పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.

Follow us
Latest Articles
ఆసుపత్రిలో చుక్కలు చూపించిన ఆకుపచ్చ పాము..!
ఆసుపత్రిలో చుక్కలు చూపించిన ఆకుపచ్చ పాము..!
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..