Rashmika Mandanna: ‘ఊరిస్తూ.. ఇంకెన్నాళ్లు ఈ ప్రేమాయణం’
ప్రేమికులందరూ వాలెంటైన్స్ డే ను ఘనంగా జరుపుకొన్నారు. క్రియేటివ్‌గా తమ పార్టనర్‌కు తమ ప్రేమను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా వాలంటైన్స్ డే పోస్టులు షేర్ చేశారు. డైరెక్టుగా పేరు చెప్పకుండా తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు.
అలా ప్రేమికుల దినోత్సవం ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇన్ స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో మరోసారి తన లవ్ టాపిక్‌కు తెరపైకి వచ్చేలా.. అది కాస్త నెట్టింట మరో సారి వైరల్ అయ్యేలా చేసుకున్నారు. గులాబీల బొకే ఫోటోను తన ఇన్‌స్టా రీల్‌లో షేర్ చేసిన రష్మిక మందన.. ఒక స్పెషల్ పర్సన్ ఆ గులాబీలను పంపినట్లు కోట్ చేశారు. అంతేకాదు ‘నీకు నా మొహంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు’ అంటూ ఆ ఫోటోకు క్రేజీ క్యాప్షన్ కూడా జత చేశారు రష్మిక. దాంతో పాటే రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా యాడ్ చేశారు ఈమె. అయితే ఈ గులాబీల పుష్పగుచ్ఛాన్ని ఎవరు ఇచ్చారనేది మాత్రం రివీల్ చేయలేదు ఈ బ్యూటీ. కానీ రష్మిక ఇన్‌స్టా స్టోరీ చూసిన ఆమె ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ మాత్రం.. ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ నుంచి అందిన సర్‌ప్రైజే అంటూ నెట్టింట కోట్ చేస్తున్నారు. ఇకెన్నాళ్లు ఇలా ఊరిస్తూ.. దొరకకుండా ప్రేమ పోస్టులు పెడతారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: సంచలన వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!
మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
