TOP 9 ET News: ప్రభాస్ స్పిరిట్ సినిమాకు AI దెబ్బ | కొరియన్ స్టార్ డాంగ్‌కు ప్రభాస్ పసందైన విందు
చూస్తుంటే AI ఫిల్మ్ మేకర్స్‌నే దెబ్బకొట్టేలా ఉంది. డైరెక్టర్‌ను పప్పెట్‌లా మార్చేలా ఉంది. సినిమాటోగ్రఫీ వాళ్లకే జాబ్ పోయేలా.. హీరోలు.. హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులను ఖాళీగా ఇళ్లకు పరిమితమయ్యేలా చేసేలా ఉంది. ఎందుకంటే AI టూల్‌కు ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో ఏకంగా సీన్ క్రియేట్ అవుతోంది. అది కూడా నిజంగా ఆర్టిస్టులతో పిక్చరైజ్ చేసినట్టే అవుట్ పుట్ వస్తోంది.
ఇక ఇది గమనించిన కొంత మంది AI పీపుల్స్ ఏకంగా స్పిరిట్ సినిమా షూట్‌ను క్రియేట్ చేశారు. ప్రభాస్ యాక్షన్ సీన్‌ను.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ మాట్లాడుతున్నట్టు వీడియోను క్రియేట్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ అండ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. AI కెపాసిటీ చూసి నోరెళ్లపెడుతున్నారు. Ai చేసే మ్యాజిక్ తెలిసిన కొంత మంది టెక్ పీపుల్.. ప్రభాస్, కొరియన్ స్టార్ డాంగ్ మీద ఓ క్రేజీ ఫన్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో కొరియన్ నటుడు డాంగ్, విలన్‌గా నటిస్తున్నాడనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో.. కొంత మంది నెటిజన్స్ ప్రభాస్ డాంగ్‌కు పసందైన విందు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా AIతో ఓ వీడియోను క్రియేట్ చేశారు. అయితే ప్రభాస్ పెట్టే బాహుబలి తాళి తినలేక డాంగ్ ఆసుపత్రి పాలైనట్టు ఫన్నీ వీడియో చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ నవ్విస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్‌మోదీ.. ఆమె ఎవరంటే..
మహాకుంభమేళాలో హెలికాఫ్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే ??
దారుణం.. కోడలికి హెచ్‌ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చి
మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
