Manchu Manoj: సంచలన వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
మంచు మనోజ్ మరో సారి తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారనే వార్తతో తెగ వైరల్ అయ్యారు. దీంతో గతరాత్రి భాకరాపేట పీఎస్‌లో జరిగిన హైడ్రామాపై మంచు మనోజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు... ఎక్కడా కూడా పోలీసులతో మిస్ బిహేవ్ చేయలేదన్నారు మనోజ్.
తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించానని… పోలీసులే తనపై దురుసు గా వ్యవహరించారని అన్నారు. పోలీసులే సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేశారన్నారు. సైరన్ వేసుకుని వచ్చి మరీ రిసార్ట్ లో పోలీసులు హంగామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఫాలో అవుతూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగేందుకు మాత్రమే స్టేషన్‌కి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చారు మనోజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!
మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్
వైరల్ వీడియోలు
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

