Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్
బాలీవుడ్ సెలబ్రిటీస్, తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ లవర్స్‌ను బ్లఫ్ చేసింది పూనమ్ పాండే. తాను చనిపోయానని చెప్పి అందరిని ఫూల్స్ ని చేసింది. తన చావు తెలివితేటలతో ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయింది. తీవ్ర విమర్శల పాలైంది. ఇక ఇప్పుడు తాను చేసిన పనికి ఫలితం అనువిస్తోంది ఈ బ్యూటీ. దీంతో కర్మ అంటే ఇదే నేమో అనే కామెంట్ వస్తోంది.. ఈమె పరిస్థితి చూసి! ఇక అసలు విషయం ఏంటంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీస్, తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ లవర్స్‌ను బ్లఫ్ చేసింది పూనమ్ పాండే. తాను చనిపోయానని చెప్పి అందరిని ఫూల్స్ ని చేసింది. తన చావు తెలివితేటలతో ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయింది. తీవ్ర విమర్శల పాలైంది. ఇక ఇప్పుడు తాను చేసిన పనికి ఫలితం అనువిస్తోంది ఈ బ్యూటీ. దీంతో కర్మ అంటే ఇదే నేమో అనే కామెంట్ వస్తోంది.. ఈమె పరిస్థితి చూసి! ఇక అసలు విషయం ఏంటంటే..! అమెరికా ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్ .. భారతీయ అనుబంధ సంస్థ msdతో కలిసి గతంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే.. సర్వైకల్ క్యాన్సర్ పై ప్రచార బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే కాస్త క్రేజీ ఆలోచించి తాను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఈ సంస్థ సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వీడియోతో..తాను బతికే ఉన్నా అంటూ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baby: ‘బేబీ’కి బిగ్ పంచ్ !! పోలీస్టేషన్లో ఫిర్యాదు
స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే
ఎన్ని ట్యాలెంట్స్ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!
Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

