MAA Elections 2021: నరేష్ ప్రెస్మీట్ లైవ్ వీడియో
మా ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా నటుడు నరేష్ మీడియాతో మాట్లాడారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Maratorium on booster dose: బూస్టర్ డోసుపై మారటోరియం.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా సూచన.. ఆచరణ సాధ్యమేనా..?
Follow Us
వైరల్ వీడియోలు
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

