రాజమౌళి-సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్.. వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ జక్కన్న సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ ఇద్దరి కామినేషన్‌లో సినిమా ఉండబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ జక్కన్న సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ ఇద్దరి కామినేషన్‌లో సినిమా ఉండబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. రాజమౌళి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర మహేష్‌తో జక్కన ఎలాంటి సినిమా చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేస్తున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేయాలని చూస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ”మహేష్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయని, కొన్ని ఐడియాలు అనుకుంటున్నాం అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వాట్సాప్‌నుంచి పొందండి ఇలా.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos