కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వాట్సాప్‌నుంచి పొందండి ఇలా.. వీడియో
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిపై ఇప్పుడు వ్యాక్సినేషన్ రూపంలో యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతూ కరోనాను తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిపై ఇప్పుడు వ్యాక్సినేషన్ రూపంలో యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతూ కరోనాను తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఇందులో ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 83 కోట్లకు పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. రోజురోజుకీ వ్యాక్సిన్ డోసుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అంతే ప్రధానంగా మారింది. దేవాలయాల నుంచి దూర ప్రాంత ప్రయాణాల వరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అడిగే రోజులు వచ్చేశాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ సూపర్‌ఫుడ్స్‌తో మానసిక ఒత్తిడి పరార్.. వీడియో
Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో కారు దగ్గరకి వచ్చి చూస్తే ఊహించని షాక్.. వీడియో