హెయిర్‌ఫాల్, చుండ్రుతో బాధపడుతున్నారా..అయితే ఈ నీళ్లతో చెక్ పెట్టేయండి..! వీడియో
సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లు అందరూ పడేస్తుంటారు. కానీ వాటి విలువ తెలిస్తే ఇకపై అలా చెయ్యరు. ఎందుకంటే వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి తెలుసా..
సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లు అందరూ పడేస్తుంటారు. కానీ వాటి విలువ తెలిస్తే ఇకపై అలా చెయ్యరు. ఎందుకంటే వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి తెలుసా.. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఈ నీళ్లు బాగా పనిచేస్తాయట. ప్రస్తుతం జుట్టు రాలడం.. పొడిబారడం.. సన్నగా.. పల్చగా మారడం.. చుండ్రు వంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలు, రకరకాల నూనెలు ఉయోగిస్తుంటారు.. అయినా ఫలితం మాత్రం అంతంతా మాత్రంగానే ఉంటుంది. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా పనిచేస్తాయట. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఈ నీటితో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చట. అదెలాగో తెలుసుకుందాం…
మరిన్ని ఇక్కడ చూడండి: రాజమౌళి-సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్.. వీడియో
Viral Video: నీళ్లు తాగుతున్న ఆవును వేటాడిన మొసళ్లు.. కట్ చేస్తే సీన్‌లోకి.. వైరల్ వీడియో!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

