Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో కారు దగ్గరకి వచ్చి చూస్తే ఊహించని షాక్.. వీడియో
తేనెటీగలు అటాక్ చేస్తే ఎట్టా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి దాడుల్లో చనిపోయినవారు కూడా ఉన్నారు. కాగా తమ జోలికి రానంతవరకు తేనెటీగలు ఎవరికీ హాని చేయవు.
తేనెటీగలు అటాక్ చేస్తే ఎట్టా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి దాడుల్లో చనిపోయినవారు కూడా ఉన్నారు. కాగా తమ జోలికి రానంతవరకు తేనెటీగలు ఎవరికీ హాని చేయవు. ‘రాణి’ ఈగను గూడులోని మిగిలిన ఈగలన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ గూడు జోలికి ఎవరైనా వస్తే మాత్రం అవి ప్రాణాలను కూడా లెక్కచేయవు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరున్నా సరే వెంటాడుతాయి.. వేటాడుతాయి. తేనెటీగలు ఎక్కువగా చల్లదనం ఉన్న ప్రాంతాలలో, మరుగు స్థలాల్లో తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. తాజాగా తేనెటీగలు రోడ్డుపై పార్క్ చేసిన ఓ జీప్‌లో గూడు కట్టేసాయి. అది కూడా 10 నిమిషాల వ్యవధిలోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రిజ్వాన్ ఖాన్ అనే వ్యక్తి సిడ్నీలోని లకేంబాలోని హాల్డన్ స్ట్రీట్‌లో తన జీప్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి.. పక్కనే ఉన్న గ్రాసరీస్ స్టోర్‌లోకి వెళ్లాడు. తనకు కావాల్సినవి కొనుక్కుని 10 నిమిషాల అనంతరం కార్ దగ్గరకు వచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: సుచిత్ స్టిన్నింగ్ క్యాచ్.. వైరల్‌గా మారిన వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

