బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. థాంక్స్ మై డియర్ ఫ్యాన్స్ అంటున్న అల్లు అర్జున్..: Allu Arjun Video.

బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. థాంక్స్ మై డియర్ ఫ్యాన్స్ అంటున్న అల్లు అర్జున్..: Allu Arjun Video.

Anil kumar poka

|

Updated on: Sep 02, 2021 | 4:01 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ముందుంటాడు అని చెప్పుకోవాలి. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‏గా ఉంటాడు బన్నీ.