ఇక ఛార్మిపై ఈడీ ఫోక‌స్..!ఈడీ చేతిలో ఛార్మి బ్యాంకు అకౌంట్..:Charmy in ED Case video.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను విచారించిన సంగతి తెలిసిందే. ఈరోజు హీరోయిన ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.ఈ నేపథ్యంలోనే ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu