ఇండియా మంచానికి న్యూజిల్యాండ్‌లో భలే గిరాకీ.. ఎంతకీ కొన్నారో తెలిస్తే షాకే..:India Bed Video.

ఇండియాలో విశ్రాంతి తీసుకోవాలంటే ముందుగా గుర్తుకువచ్చేది మంచం. దాదాపు అందరి ఇళ్లలోను ఉంటాయి. మార్కెట్‌లో ధరను బట్టి రకరకాల మంచాలు దొరుకుతాయి. అయితే మనదేశపు మంచాలకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది. విదేశీయులు మన మంచాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu