ఆర్మీ హెలికాప్టర్‌లో తాలిబన్ల సెల్ఫీలు..!మితిమీరిన తాలిబన్ల ఆగడాలు..: Thalibans in army Helicopter video.

ఏమంటూ అమెరికా దళాలు ఆఘ్గనిస్థాన్‌ను విడిచి వెళ్లాయో తాలిబన్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఆఘ్గాన్‌ నగరాలు ఒక్కొక్కటి తాలిబన్ల వశం అవుతున్నా కొద్దీ.. తాలిబన్లు సంబురాలు చేసుకున్నారు. చిన్న పిల్లల్లా మారి కేరింతలు కొట్టారు.

Click on your DTH Provider to Add TV9 Telugu