Hyderabad: 4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి

Hyderabad: 4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి

Phani CH

|

Updated on: Jul 16, 2024 | 1:13 PM

హైదరాబాద్ నగర శివారు లోని ఘట్ కేసర్ మున్సి పాలిటీ పరిధి రాంనగర్లో 4ఏళ్ల బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చాయి. బాలుడు పై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న బాలుడి తండ్రి అప్రమత్తమయ్యాడు. కుక్కలను తరిమి తన కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాడు. కుక్కల స్టైర్యవిహారంపై గతంలో అధికారులకు అనేక ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు.

హైదరాబాద్ నగర శివారు లోని ఘట్ కేసర్ మున్సి పాలిటీ పరిధి రాంనగర్లో 4ఏళ్ల బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చాయి. బాలుడు పై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న బాలుడి తండ్రి అప్రమత్తమయ్యాడు. కుక్కలను తరిమి తన కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాడు. కుక్కల స్టైర్యవిహారంపై గతంలో అధికారులకు అనేక ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు. తండ్రి రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా బాలుడు చనిపోయేవాడని, స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??

10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు

నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్‌

పులసల సీజన్‌ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా

మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు