మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఇందులో విచిత్రం ఏముందనే కదా మీ అనుమానం? అది పొరపాటున పోలీస్ స్టేషన్‌లోపలికి వెళ్లుంటే ఓకే.. కానీ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. గంటల తరబడి అక్కడే ఉండి.. ఆనక తీరిగ్గా కిందికి వచ్చింది. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఇందులో విచిత్రం ఏముందనే కదా మీ అనుమానం? అది పొరపాటున పోలీస్ స్టేషన్‌లోపలికి వెళ్లుంటే ఓకే.. కానీ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. గంటల తరబడి అక్కడే ఉండి.. ఆనక తీరిగ్గా కిందికి వచ్చింది. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయ్‌బరేలి సలోన్‌లోని పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సుచిలోని పోలీస్ అవుట్‌పోస్ట్ పైకప్పు పైకి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు గానీ ఓ ఆవు చేరింది. ఈ విషయం స్టేషన్‌లోని పోలీసులెవ్వరికీ తెలియదు. వారంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. మేడపైనున్న ఆవును స్థానికులు విచిత్రంగా చూస్తుండటంతో పోలీసులు కూడా ఏమై ఉంటుందని బయటకు వచ్చి చూసారు. మేడపై ఉన్న ఆవును చూసి షాకయ్యారు. అయితే ఆ ఆవు మేడపైకి ఎలా వెళ్లిందన్న విషయంపై స్పష్టత లేదు. దానిని కిందికి ఎలా దించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నెమ్మదిగా ఆవును కిందకు తరిమే ప్రయత్నం చేశారు పోలీసులు. మరోవైపు ఆ ఆవు భయంతో కిందకు దూకేస్తుందేమోనని హడలిపోతూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే అయింది. లాఠీలతో పోలీసులు ఆవు దగ్గరకు వెళ్లగానే ఆవు అమాంతం పైనుంచి పక్కనే ఉన్న మరో ఇంటి డాబామీదనుంచి కిందకు దూకేసింది. ఈ క్రమంలో పాపం ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్‌పోర్ట్‌లో కుప్పలుతెప్పలుగా ఈల్ చేపలు !! చూసి షాక్ తిన్న ప్రయాణికులు
కూతురే కాదు తల్లి కూడా అదే దందాలో.. వీడియో వైరల్
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

