పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. ప్రాణాలు తీసే మందులు రాస్తే...రోగాలు తగ్గించాల్సిన వైద్యులు.. లేని రోగాలు వచ్చేలా ప్రిస్క్రిప్షన్ రాసిస్తే... ఇప్పటికే అర్థం కాని పిచ్చిగీతల ప్రిస్క్రిప్షన్లతో మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. మరి కొందరు ఆలోచనాపరులైన వైద్యులు రోగులకు రాసిచ్చే మందుల్ని కంప్యూటర్ ప్రింట్లవుట్ల రూపంలో స్పష్టంగా ఏం మందులు రాస్తున్నారో అర్థమయ్యేలా ప్రింట్స్ ఇస్తున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో 30-40 శాతం క్లినిక్స్‌లో వైద్యులు ఇచ్చే మందుల చీటీలు..

పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??

|

Updated on: Jul 16, 2024 | 10:27 AM

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. ప్రాణాలు తీసే మందులు రాస్తే…రోగాలు తగ్గించాల్సిన వైద్యులు.. లేని రోగాలు వచ్చేలా ప్రిస్క్రిప్షన్ రాసిస్తే… ఇప్పటికే అర్థం కాని పిచ్చిగీతల ప్రిస్క్రిప్షన్లతో మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. మరి కొందరు ఆలోచనాపరులైన వైద్యులు రోగులకు రాసిచ్చే మందుల్ని కంప్యూటర్ ప్రింట్లవుట్ల రూపంలో స్పష్టంగా ఏం మందులు రాస్తున్నారో అర్థమయ్యేలా ప్రింట్స్ ఇస్తున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో 30-40 శాతం క్లినిక్స్‌లో వైద్యులు ఇచ్చే మందుల చీటీలు.. రోగులకు మాయదారి మందుల చీటీల్లానే కనిపిస్తున్నాయి. ఆ క్లినిక్‌కు అనుబంధంగా ఉండే మెడికల్ షాపులో పని చేసే వాళ్లకు ఏం అర్థమవుతుందో తెలీదు కానీ… రోగాలపాలైన రోగులకు మాత్రం వైద్యులు ఏం రాసిస్తున్నారో… మందుల షాపులో వాళ్లేం మందులిస్తున్నారో.. తామేం మింగుతున్నారో అన్న విషయం రోగం తగ్గేంత వరకు అర్థం కానీ పరిస్థితి. అక్కడితో ఆగిపోలేదు. దేశంలోనే టాప్ గవర్నమెంట్ ఆస్పత్రులుగా పేరున్న ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ లాంటి హాస్పటల్స్‌లో పని చేస్తున్న వైద్యుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు రాస్తున్న ప్రిస్క్రిప్షన్లు ప్రభుత్వ గైడ్ లైన్స్‌కు సంబంధం లేకుండా ఉంటున్నాయన్నది తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రం సారాంశం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1

Follow us
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
కారు వర్షపు నీటిలో చిక్కుకుందా? ఈ పొరపాటు చేయకండి..బీమా వర్తించదు
కారు వర్షపు నీటిలో చిక్కుకుందా? ఈ పొరపాటు చేయకండి..బీమా వర్తించదు
ట్రంప్ పునరాగమనం భారత్‌కు లాభమా.. నష్టమా?
ట్రంప్ పునరాగమనం భారత్‌కు లాభమా.. నష్టమా?
ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయనిర్మాణం సరికాదంటూ సాధువులు భక్తుల ఆగ్రహం
ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయనిర్మాణం సరికాదంటూ సాధువులు భక్తుల ఆగ్రహం
ఇప్పుడున్న వారిలో NTR నెం.1
ఇప్పుడున్న వారిలో NTR నెం.1
ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇడ్లీలు మిగిలిపోయాయా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి రెసిపీ మీ కోసం
ఇడ్లీలు మిగిలిపోయాయా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి రెసిపీ మీ కోసం
బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!
బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!
డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!