TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1
అందరూ అనుకున్నట్టే.. ప్రొడ్యూసర్ నమ్మినట్టే కల్కి మూవీ వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. స్టిల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతూనే ఉంది. అయితే అందరూ కల్కి సినిమా.. సక్సెస్ అండ్ కలెక్షన్స్‌ను మాత్రమే చూస్తున్న వేళ.. కొంత మంది ఫిల్మ్ రిపోర్టర్స్ కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చేసిన రిస్క్ గురించి మాట్లాడుతున్నారు. కేజిఎఫ్ 2 తరువాత.. నిర్మాత ఓన్ రిస్క్ చేసి, ప్రపంచం అంతా అడ్వాన్స్‌ల మీద రిలీజ్ చేసిన సినిమా కల్కి మాత్రమే అని.. దీంతో ఇప్పుడు వచ్చిన ఆ లాభాలన్నీ..
అందరూ అనుకున్నట్టే.. ప్రొడ్యూసర్ నమ్మినట్టే కల్కి మూవీ వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. స్టిల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతూనే ఉంది. అయితే అందరూ కల్కి సినిమా.. సక్సెస్ అండ్ కలెక్షన్స్‌ను మాత్రమే చూస్తున్న వేళ.. కొంత మంది ఫిల్మ్ రిపోర్టర్స్ కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చేసిన రిస్క్ గురించి మాట్లాడుతున్నారు. కేజిఎఫ్ 2 తరువాత.. నిర్మాత ఓన్ రిస్క్ చేసి, ప్రపంచం అంతా అడ్వాన్స్‌ల మీద రిలీజ్ చేసిన సినిమా కల్కి మాత్రమే అని.. దీంతో ఇప్పుడు వచ్చిన ఆ లాభాలన్నీ.. హోల్ అండ్ సోల్ గా ప్రొడ్యూసర్కే అని నెట్టింట పోస్ట్లు పెడుతున్నారు. అలా కాకుండా.. సినిమా రిజల్ట్ మరోలా ఉంటే.. ప్రొడ్యూసర్ పని అంతే అంటూ.. తన పోస్టుల్లో రాసుకొస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోళ్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆరే నెం1 అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు. డ్యాన్స్‌లో , డైలాగ్ డెలివరీలో.. యాక్టింగ్‌లో.. సత్తా ఉన్న వ్యక్తి తారక్ అని.. కోట కొనియాడారు. అంతేకాదు యంగ్ టైగర్ యాక్టింగ్‌లో పొటెన్షియాలిటీ ఉందన్నారు. ఇక యంగ్ టైగర్ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు లు తన లిస్టులో ఉన్నారన్నారు కోట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Vishnu: తెలుగు యూట్యూబర్‌లకు.. మంచు విష్ణు వార్నింగ్ !!
ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించిన మహిళ అరెస్ట్
తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

