ఎయిర్‌పోర్ట్‌లో కుప్పలుతెప్పలుగా ఈల్ చేపలు !! చూసి షాక్ తిన్న ప్రయాణికులు
కెనడా ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యం కనిపించింది. టొరంటో నుంచి వాంకోవర్‌కు బయలుదేరిన ఎయిర్ కెనెడా కార్గో విభాగంలో ప్రమాదవశాత్తూ కంటైనర్ మూత ఓపెన్ అయింది. ఇంకేముంది అందులో లోడ్ చేసిన ఈల్ చేపలు బయటికి వచ్చిపడ్డాయి. డెలివరీ సమయంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. విమానం వాంకోవర్‌లో దిగిన తర్వాత కంటైనర్ లోడ్ చేస్తున్న సమయంలో ఒక బాక్స్ తెరుచుకుంది. అంతే దాదాపు 20 ఈల్ చేపలు బయటకు పారిపోయాయి.
కెనడా ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యం కనిపించింది. టొరంటో నుంచి వాంకోవర్‌కు బయలుదేరిన ఎయిర్ కెనెడా కార్గో విభాగంలో ప్రమాదవశాత్తూ కంటైనర్ మూత ఓపెన్ అయింది. ఇంకేముంది అందులో లోడ్ చేసిన ఈల్ చేపలు బయటికి వచ్చిపడ్డాయి. డెలివరీ సమయంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. విమానం వాంకోవర్‌లో దిగిన తర్వాత కంటైనర్ లోడ్ చేస్తున్న సమయంలో ఒక బాక్స్ తెరుచుకుంది. అంతే దాదాపు 20 ఈల్ చేపలు బయటకు పారిపోయాయి. అవి ఎయిర్‌పోర్ట్ లోని టార్మాక్ రోడ్డుపై చాలా సేపు అటూ ఇటూ తిరుగుతూ చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటనను కొందరు వీడియో రికార్డ్ చేసారు. అనంతరం ఎయిర్ కెనడా కార్గో జరిగన ఘటనకు క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈల్స్‌ను తిరిగి పట్టుకున్నట్లు వాటిని సురక్షితంగా ప్యాక్ చేసి కస్టమర్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురే కాదు తల్లి కూడా అదే దందాలో.. వీడియో వైరల్
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

