Space Ticket Booking: రోదసి యాత్రకు వెళ్ళాలని ఉందా..!! అయితే త్వరగా బుక్ చేసుకోండి..!! ధర ఎంతో తెలుసా..?? వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 9:18 AM

ప్రపంచకుబేరుడు రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ స్పేస్‌ సంస్థ గెలాక్టిక్‌ ఆల్రెడీ.. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా రోదసికి వెళ్లి వచ్చింది. అయితే మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది ఈ నౌక.