Jeff Bezos: జెఫ్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్.. వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 9:28 AM

విమాన యానం… ఒకప్పుడు ఒక కల..! కానీ.. ఇప్పుడు సామాన్యులు సైతం విమాన ప్రయాణం చేయగలుగుతున్నారు. అయితే.. విమాన యానంలానే.. ఇప్పుడు అంతరిక్షం యానం రెడీ అయ్యింది.