3D Printed Steel Bridge: ప్రపంచంలో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ రెడీ… వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 8:53 AM

ప్రపంచంలో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ స్టీల్ వంతెనను నెదర్లాండ్స్ రాజధానిలో నిర్మించారు. ఆమ్‌స్టర్‌డమ్‌లోని అతి పురాతన కాలువపై నిర్మించిన ఈ వంతెన కోసం దాదాపు నాలుగున్నర వేల కిలోల ఉక్కును ఉపయోగించారు.