షుగర్ పేషెంట్లకి కొబ్బరి నీళ్లు మంచివేనా !! సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా ?? వీడియో

సాధారణంగా షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలకు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటారు. వీరికి కొబ్బరి నీటికి సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.

షుగర్ పేషెంట్లకి కొబ్బరి నీళ్లు మంచివేనా !! సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా ?? వీడియో

|

Updated on: Mar 07, 2022 | 9:57 AM

సాధారణంగా షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలకు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటారు. వీరికి కొబ్బరి నీటికి సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి నీళ్లు జీరో కేలరీలను కలిగి ఉండే సహజసిద్దమైన పానీయం. దీంతో పాటు ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో తీపి రుచి ఉండవచ్చు కానీ ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కృత్రిమ స్వీటెనర్ ఉండదు. కాబట్టి ఇది శరీరంలోని చక్కెర స్థాయిని ప్రభావితం చేయదు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇప్పటికి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లని తాగాలా వద్దా అని ఆలోచిస్తారు.

Also Watch:

వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో

రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్‌ టెస్ట్‌ విక్టరీ.. వీడియో

Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో

భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్‌ అంటున్న తమన్‌ !! వీడియో

అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో

Follow us