Unique Flower: ఇ-వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన పువ్వు !! వీడియో
పువ్వులు అంటే ఇష్టపడనివారుండరు. సీజనల్ పూలయితే మరీను... వాటి ధర ఎంత ఉన్నా చెల్లించేందుకు రెడీ అవుతుంటారు. తాజాగా అలాంటిదే ఓ ప్రత్యేక పువ్వు కోసం లక్షల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశారు.
పువ్వులు అంటే ఇష్టపడనివారుండరు. సీజనల్ పూలయితే మరీను… వాటి ధర ఎంత ఉన్నా చెల్లించేందుకు రెడీ అవుతుంటారు. తాజాగా అలాంటిదే ఓ ప్రత్యేక పువ్వు కోసం లక్షల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశారు. ఆ పువ్వును ఇ-వేలంలో లక్షలాది రూపాయలు చెల్లించి మరీ కొనుగోలుచేశారు పూల ప్రేమికులు. అంత మొత్తం పెట్టి కొనడానికి అంత ప్రత్యేకతేంటో అనేగా మీ డౌట్.. అవును అదొక అరుదైన పుష్పం. “స్నాడ్రాప్ బల్బ్” గా దానిని పిలుస్తారు. పేరులోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ మొక్క చల్లని ప్రాంతాల్లో మాత్రమే పెరిగే అరుదైన మొక్క. వీటి పూలు తెల్లగా లిల్లీ పూల మాదిరిగా ఉంటాయి. ఈ పువ్వు పూయడానికి ముందు దాని కాండం నుంచి ఒక చుక్కలాంటి ఆకారం బయటకు వస్తుంది.
Also Watch:
వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో