వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో
పాములంటే సాధారణంగా భయపడనివారుండరు. అలాంటి పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని జాతులు అడవులలో కనిపిస్తాయి. మరికొన్ని నీళ్లల్లో, ఇసుక ప్రాంతాలలో కనిపిస్తాయి.
పాములంటే సాధారణంగా భయపడనివారుండరు. అలాంటి పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని జాతులు అడవులలో కనిపిస్తాయి. మరికొన్ని నీళ్లల్లో, ఇసుక ప్రాంతాలలో కనిపిస్తాయి. ప్రతి పాము.. తనని తాను రక్షించుకోవడానికి, ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి దాని దానికి తగ్గ ప్లాన్‌లో అది ఉంటుంది. తాజాగా.. నెట్టింట ఓ పాముకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పాము ఇసుకలో ఉంది. ఎంతో నిదానిస్తే తప్ప అక్కడ ఓ పాము ఉందని ఎవరూ గుర్తించలేరు. అది ఇసుకను పోలి ఉండటంతో క్షణాల్లో మాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఎరను వేటాడుకోడానికే కాదు..తన శత్రవులునుంచి తనను తాను కాపాడుకోడానికి ఈ పాము ఇలా ఇసుకలోకి చొచ్చుకుపోయి దాక్కుంటుంది.
Also Watch:
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

