Delhi Weekend Curfew: కోవిడ్ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఢిల్లీ లో వీకెండ్ కర్ఫ్యూ.. లైవ్ వీడియో

Delhi Weekend Curfew: కోవిడ్ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఢిల్లీ లో వీకెండ్ కర్ఫ్యూ.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 04, 2022 | 1:34 PM

ఒమిక్రాన్, కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూను ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వర్క్ ఫ్రం హోం చేయనున్నారు.