Viral Video: తగ్గేదేలే !! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు !! వీడియో
చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా గజగజా వణకాల్సిందే.. ఎందుకంటే దాని కంటిలో పడ్డ జంతువు ఏదీ తప్పించుకోవడం అసాధ్యం. వేటాడటంలో చిరుతకు తిరుగులేదు.
చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా గజగజా వణకాల్సిందే.. ఎందుకంటే దాని కంటిలో పడ్డ జంతువు ఏదీ తప్పించుకోవడం అసాధ్యం. వేటాడటంలో చిరుతకు తిరుగులేదు. అలాంటి చిరుత ఓ ఏనుగును చూసి భయంతో వణికిపోయింది. వేట కోసం బయలు దేరిన ఒక చిరుత పులి ఏనుగుల గుంపు మీద దాడికి ప్రయత్నించింది. అయితే అందులో ఓ ఏనుగు చిరుతపులిపై తిరగబడింది. చిరుత పులిని తరిమి తరిమి కొట్టింది. దాంతో పరుగు లంకించుకున్న చిరుత.. ఈ ఏనుగు తనను వదిలా లేదనుకుంది. దాని నుంచి తప్పించుకోడానికి చెట్టు కనబడితే గబగబా చెట్టేక్కేసింది. హమ్మయ్య అనుకుంది.. కానీ ఏనుగు తగ్గేదే లే.. అన్నట్లు ఆ చిరుతను అక్కడితో వదల్లేదు. దాన్ని చెట్టుపై నుంచి ఎలాగైనా దింపాలనుకుంది. చెట్టును గట్టిగా ఊపింది..
మరిన్ని ఇక్కడ చూడండి:
Bakula Medicinal Plant: మనం రోజూ చూసే ఈ చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా !! వీడియో
వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో
Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో
Diabetes: డయాబెటీస్ పేషంట్లకు గుడ్ న్యూస్ !! వీడియో
Credit Card: సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

