Diabetes: డయాబెటీస్ పేషంట్లకు గుడ్ న్యూస్ !! వీడియో
ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఒకసారి మధుమేహం బారిన పడితే.. జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే. వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాదు..
ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఒకసారి మధుమేహం బారిన పడితే.. జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే. వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాదు.. ప్రాణాలను సైతం హరిస్తుంది. అందుకే.. డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం నిత్యం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అయితే మధుమేహం అదుపులో ఉంచడానికి కేవలం మెడిసిన్సే అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మనం తినే ఆహారం కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో వంకాయ అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంలో టైప్-1, టైప్-2, గర్భధారణ మధుమేహం, ప్రీడయాబెటిస్ అనే నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి. వీటిలో టైప్-2 అత్యంత ప్రమాదకరమైన రకంగా పరిగణించబడుతుంది. ఇది కాలక్రమేణా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Credit Card: సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో
స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

