స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది...నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది.
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన సంచలనం రేపింది…నాలుగు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోపిడీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఈ దోపిడీ ఘటన ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి జిల్లా మొత్తం జల్లెడ పట్టగా… సీసీ విజువల్స్ లో అనుమానం గా ఉన్న అందరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రాము అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టైంది. షాప్ వెనుక భాగం నుండి రంధ్రం చేసి పైప్ లైన్ ద్వారా నగలు దొంగతనం చేసినట్టు పోలీసులకు సీన్ రిక్రియేషన్ చేసి చూపించాడు రాము. దోపిడీ జరిగిన తరువాత ఆ నగలు, వజ్రాలను, ఉత్తరకావేరీ నది సమీపంలోని స్మశానం లో దాచిపెట్టినట్లు వివరించాడు..
మరిన్ని ఇక్కడ చూడండి:
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

