ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ప్రజలంతా ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు.
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ప్రజలంతా ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు 5 విషయాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని లేదంటే నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు మీరు ప్రయాణించే దూరాన్ని బేరీజు వేసుకోవాలి. ఒక వేళ మీరు ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లాలంటే..మధ్యలో ఛార్జ్ స్టేషన్స్ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

