Credit Card: సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో
ప్రస్తుతం చాలా బ్యాంకులు అన్ని వర్గాల వారికి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
ప్రస్తుతం చాలా బ్యాంకులు అన్ని వర్గాల వారికి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్ ద్వారానే కాంటాక్ట్ అయి కేవైసీ పత్రాలు తీసుకుని క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి బ్యాంకులు. అయితే క్రెడిట్ కార్డు తీసుకోవడమే కాకుండా వాడిన అమోంట్‌కు సరైన సమయంలో బిల్లు కడితే మేలు.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంతకీ నిపుణులు చేస్తున్న సూచనలు ఏంటి.? ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కార్డులోని డబ్బులను వాడుకుంటే కట్టే స్థోమత ఉన్నంత వరకు వాడుకోవడం మంచిది. బిల్లు జనరేట్ అయిన తర్వాత గడువు తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే లేట్ పేమెంట్ చార్జీలు అంటూ మోత మోగిపోతుంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో
స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

