వింతలకు నిలయంగా మారిన గ్రామం !! వారంతా 3 అడుగులకు మించి పెరగరు !! వీడియో
ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ ఇలాంటి మిస్టీరియస్ విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కానీ మనకు తెలియన్ని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.
ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ ఇలాంటి మిస్టీరియస్ విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కానీ మనకు తెలియన్ని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ విలేజ్‌కు సంబంధించిన స్టోరీనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్జీ గ్రామంలోని మొత్తం జనాభాలో యాభై శాతం మంది మరుగుజ్జులు. వారి మొత్తం పొడవు 2 అడుగుల నుంచి మూడు అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ పిల్లలు బాగానే పుడతారు. ఎత్తు కూడా ఐదు నుంచి ఏడేళ్ల వరకు బాగా పెరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పసుపు కలిపిన పాలు తాగుతున్నారా !! అయితే ఇది మీ కోసమే.. వీడియో
Viral Video: తగ్గేదేలే !! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు !! వీడియో
Bakula Medicinal Plant: మనం రోజూ చూసే ఈ చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా !! వీడియో
వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో
Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

