కార్లలో క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్యయనంలో వెల్లడి

కార్లలో ప్రయాణించడం అంటే అందరికీ ఇష్టమే. కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సమయానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ సమస్యలు మామూలే అనుకోండి.. అయినా కారు ప్రయాణం సౌలభ్యమే వేరు. అయితే , ఆ కారు జ‌ర్నీ వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉందంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే.. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు. కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్ పీలుస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయ‌నం వెల్లడించింది.

కార్లలో క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్యయనంలో వెల్లడి

|

Updated on: May 11, 2024 | 1:03 PM

కార్లలో ప్రయాణించడం అంటే అందరికీ ఇష్టమే. కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సమయానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ సమస్యలు మామూలే అనుకోండి.. అయినా కారు ప్రయాణం సౌలభ్యమే వేరు. అయితే , ఆ కారు జ‌ర్నీ వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉందంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే.. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు. కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్ పీలుస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయ‌నం వెల్లడించింది. కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు కాన్సర్‌కు దారితీస్తాయని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన అధ్యయ‌నంలో బయటపడింది. ఇక ఈ అధ్యయ‌నం కోసం 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై ప‌రిశోధ‌కులు రీసెర్చ్ చేశారు. ఈ అధ్యయ‌నంలో కొన్ని ఆశ్చర్య‌కరమైన‌ విషయాలు వెలుగు చూశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??

అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..

గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ

Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!

Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్