Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??
ఎట్ ప్రజెంట్ అయితే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. కోలీవుడ్‌లో అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ ఈ క్రమంలోనే తనకొచ్చిన ఓ బంపర్ ఛాన్స్‌ను కాస్త సీరియస్‌గా వద్దనుకున్నారట శ్రీలీల. విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న సినిమాలో.. ఓ స్పెషల్ సాంగ్ చేయమంటూ ఈ బ్యూటీకి పిలుపు వచ్చినా.. నో చెప్పారట.
ఎట్ ప్రజెంట్ అయితే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. కోలీవుడ్‌లో అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ ఈ క్రమంలోనే తనకొచ్చిన ఓ బంపర్ ఛాన్స్‌ను కాస్త సీరియస్‌గా వద్దనుకున్నారట శ్రీలీల. విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న సినిమాలో.. ఓ స్పెషల్ సాంగ్ చేయమంటూ ఈ బ్యూటీకి పిలుపు వచ్చినా.. నో చెప్పారట. విజయ్ దళపతి సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చినా.. చేయడానికి రెడీగా బోలెడంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో.. ఈ బ్యూటీ ఇలా నో చెప్పడం ఏంటనే కామెంట్ వస్తోంది కోలీవుడ్‌లో.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..
గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ
Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

