గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ
ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్! ఎప్పుడూ గుడ్ న్యూస్ చెబుతూనే ఉన్నారు రష్మిక. క్రేజీ క్రేజీ హీరోలతో.. క్రేజీప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. హిట్స్ కొడుతున్నారు. ఇక రీసెంట్‌గా యానిమల్ సినిమాతో.. త్రూ అవుట్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సినిమాలోనూ ఛాన్స్ పట్టేశారు.
ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్! ఎప్పుడూ గుడ్ న్యూస్ చెబుతూనే ఉన్నారు రష్మిక. క్రేజీ క్రేజీ హీరోలతో.. క్రేజీప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. హిట్స్ కొడుతున్నారు. ఇక రీసెంట్‌గా యానిమల్ సినిమాతో.. త్రూ అవుట్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సినిమాలోనూ ఛాన్స్ పట్టేశారు. సల్మాన్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సికిందర్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ లో చెప్పేశారు రష్మిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

