విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
ఓ పక్క దీపిక పదుకొనే గర్భవతి..! ఇంకో పక్క తన భర్త రణ్‌వీర్ చేశాడు.. ఇన్‌స్టాలో వీరిద్దరి పెళ్లి ఫోటోలు డిలీట్, కష్టపడి! అంతే అప్పటి నుంచి బాలీవుడ్‌లో వీరి విడాకుల న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో పాటే తన భార్య దీపిక్ తల్లికాబోతున్న ఈ పరిస్థితుల్లో విడాకులు ఇవ్వడం ఏంటనే కాంట్రో కామెంట్ కూడా రణ్‌వీర్ పై విమర్శలా వచ్చింది. దీంతో ఈ న్యూస్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. తాము కలిసే ఉన్నామంటూ చెప్పాడు.
ఓ పక్క దీపిక పదుకొనే గర్భవతి..! ఇంకో పక్క తన భర్త రణ్‌వీర్ చేశాడు.. ఇన్‌స్టాలో వీరిద్దరి పెళ్లి ఫోటోలు డిలీట్, కష్టపడి! అంతే అప్పటి నుంచి బాలీవుడ్‌లో వీరి విడాకుల న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో పాటే తన భార్య దీపిక్ తల్లికాబోతున్న ఈ పరిస్థితుల్లో విడాకులు ఇవ్వడం ఏంటనే కాంట్రో కామెంట్ కూడా రణ్‌వీర్ పై విమర్శలా వచ్చింది. దీంతో ఈ న్యూస్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. తాము కలిసే ఉన్నామంటూ చెప్పాడు. అంతే కాదు.. 2022-23 మధ్య తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ అయ్యాయని.. ఆయన వెళ్లడించారు. ఆ ఫోటోల్లోనే తన పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్.. అసలు ఏం జరిగిందంటే ??
అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..
గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ
Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

