నిర్మలమ్మ బడ్జెట్ మధ్యతరగతికి ఊరటనిస్తుందా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీనిలో దేశవ్యాప్తంగా ప్రజలు, యువత, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు అభివృద్ధిని ఆశిస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు.
వీటన్నిటినీ ఎదుర్కోవడం ప్రభుత్వానికి ఓ పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి బడ్జెట్‌నుంచి మెరుగైన విద్య, భద్రతను ఆశిస్తున్నారు. అసలు 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం ఏం ప్రకటించనుంది అనే విషయానికి వస్తే.. భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. గత త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం.. రేట్లు సబ్బు, నూనె నుండి కార్ల వరకు అన్నింటి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల బడ్జెట్ నుండి మధ్యతరగతి ప్రజలు.. పన్నులలో కోతను ఆశిస్తున్నారు. దీనివల్ల ఆదాయంలో కొంత ఆదా చేయాలని భావిస్తున్నారు. అసలు 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం ఏం ప్రకటించనుంది అనే విషయానికి వస్తే.. భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. గత త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం.. రేట్లు సబ్బు, నూనె నుండి కార్ల వరకు అన్నింటి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల బడ్జెట్ నుండి మధ్యతరగతి ప్రజలు.. పన్నులలో కోతను ఆశిస్తున్నారు. దీనివల్ల ఆదాయంలో కొంత ఆదా చేయాలని భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ పంచ్! OTT మరింత ఆలస్యం సంక్రాంతికి వస్తున్నాం?
సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో…
స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త
Anjali: గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి షాకింగ్ రియాక్షన్
Daaku Maharaaj: OTTలోకి ‘డాకు మహారాజ్’! స్ట్రీమింగ్ అప్పటి నుంచే