బస్సు కింద పడి చచ్చిపో అంటూ బైకర్ పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు స్థాయిని మరచి తాను వీఐపీనన్న అహంకారంతో సామాన్యుడిని తూలనాడారు. ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో అంటూ అతడిపై రంకెలు వేసింది. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ, శుక్రవారం ఉడిపి జిల్లాలో సొంతూరైన సాలిగ్రామంలో రూ.1.5 కోట్ల ఖరీదైన టయోటా వెల్‌ఫైర్ కారులో ప్రయాణించింది. ఈ సందర్భంగా రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్ ఆ కారును ఢీకొట్టాడు.
కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు స్థాయిని మరచి తాను వీఐపీనన్న అహంకారంతో సామాన్యుడిని తూలనాడారు. ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో అంటూ అతడిపై రంకెలు వేసింది. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ, శుక్రవారం ఉడిపి జిల్లాలో సొంతూరైన సాలిగ్రామంలో రూ.1.5 కోట్ల ఖరీదైన టయోటా వెల్‌ఫైర్ కారులో ప్రయాణించింది. ఈ సందర్భంగా రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్ ఆ కారును ఢీకొట్టాడు. దీంతో బైక్ నడిపిన వ్యక్తిపై ఆమె మండిపడింది. చావాలనుకుంటే బస్సు కింద పడి చచ్చిపొమ్మనీ రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని దూషించింది. తన కారుకు జరిగిన నష్టానికిగాను రూ.50 లక్షలు చెల్లిస్తావా అని అడిగింది. అలాగే జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఖడ్గమృగానికి కంటి ఆపరేషన్
మిచౌంగ్ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్
అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే
థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

