AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవుర్రా నువ్వూ..! ట్రైన్‌లో ఇలా కూడా చెయ్యొచ్చా..! కేక మామ అంటూ కామెంట్స్

ఉద్యోగాల కోసం, చదువులకోసం నిత్యం రైలులో ప్రయాణించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇక తీరధయాత్రలు, ట్రిప్పులు అంటూ వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే ట్రైన్ లో ప్రయాణించే వారు ఎక్కువగా ఎదుర్కునే సమస్యల్లో ట్రాన్స్ జెండర్స్ ఒకటి. కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ట్రైన్ లో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు.

ఎవుర్రా నువ్వూ..! ట్రైన్‌లో ఇలా కూడా చెయ్యొచ్చా..! కేక మామ అంటూ కామెంట్స్
Transgender
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2024 | 9:14 AM

Share

రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం.. కొంత మంది రెగ్యులర్ గా రైలు లో ప్రయాణిస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం, చదువులకోసం నిత్యం రైలులో ప్రయాణించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇక తీరధయాత్రలు, ట్రిప్పులు అంటూ వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడప్పుడూ ట్రైన్లలో ప్రయాణించేవారికి ట్రాన్స్‌జెండర్లు తారసపడుతుండటం సర్వసాధారణం. వారంతా కూడా కొందరి ప్రయాణీకుల నుంచి డబ్బులు అడుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం.

అయితే కొంతమంది ట్రైన్ లో ట్రాన్స్ జెండర్స్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల చేష్టలు చేస్తుంటారు. కొంతమంది వాళ్లతో సరదాగా ముచ్చట్లు పెడితే.. మరికొంతమంది వాళ్ల నుంచి తప్పించుకునేందుకు వాష్ రూమ్ లలో కూడా దాక్కుంటూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్స్ నుంచి తప్పించుకునేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఓ పాసింజర్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా.. ట్రాన్స్ జెండర్స్ డబ్బులు అడుగుతూ అక్కడికి వచ్చింది. వెంటనే అతడు మూగవాడిగా నటించాడు. తన దగ్గర డబ్బులు లేవు అంటూ సైగలు చేశాడు. అంతే అతను చెప్పింది నిజమని నమ్మిన ఆ ట్రాన్స్ జెండర్స్ .. మూగవాడు అనుకోని తలపై చేయిపెట్టి దీవించి మరీ వెళ్ళింది. ఆమె వెళ్లిన తర్వాత అక్కడున్న బాయ్స్ తెగ నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీరియోకి నెటిజన్స్ తెగ  కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..