Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness Record: వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. ! ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

కేరళకు చెందిన ఓ రైతు పెంచుకుంటున్న కరుంబి అనే మేక ఈ ఘనత సాధించింది. మేకకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గిన్నిస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించారు. దీంతో అతను పశువైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆ దిశగా ప్రయత్నించగా..

Guinness Record: వార్నీ బుజ్జిమేక..  ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. ! ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
World's Smallest Goat
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 24, 2025 | 9:57 PM

మనుషుల్లో అతి పొట్టివారు, అతిపొడవు ఉన్నవారు ఉన్నట్టుగానే సాధు జంతువుల్లో కూడా అతి పొట్టివి ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న మేక అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. అంతేకాదు ఈ పొట్టి మేక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోనే అతి చిన్న మేకగా ఓ మేక గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కేరళకు చెందిన ఓ రైతు పెంచుకుంటున్న కరుంబి అనే మేక ఈ ఘనత సాధించింది. మేకకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గిన్నిస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించారు. దీంతో అతను పశువైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆ దిశగా ప్రయత్నించగా ఎత్తు 1.3 అడుగులు మాత్రమే ఉండడంతో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..