AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ ఆ బీచ్‌లో భయంకర రాక్షసుడు..! మహిళ చేసిన పనితో అంతా షాక్‌..!! ఏం జరిగిందంటే..

దీనిపై ఓ వినియోగదారు మాట్లాడుతూ, 'నా గుండె భయంతో వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది చూసి నాకు నిద్ర పట్టడం లేదు' అంటూ పలువురు నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తూ కామెంట్‌ చేశారు.  చాలా మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరిన్ని ఫోటోలు, వీడియోల కోసం ఇంటర్ నెట్ లో వెతకటం మొదలు పెట్టారు. 

బాబోయ్‌ ఆ బీచ్‌లో భయంకర రాక్షసుడు..! మహిళ చేసిన పనితో అంతా షాక్‌..!! ఏం జరిగిందంటే..
BeachImage Credit source: pixabay
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 10, 2024 | 4:13 PM

Share

ఇంటర్ నెట్ ప్రపంచం అనేక వింతలు, విచిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి నిత్యం ఇక్కడ అనేక రకాల వైరల్ వీడియోలు, ఫోటోలో నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి.  ఇక్కడ ఒక బీచ్‌లో కనిపించిన ఓ వింత దృశ్యాన్ని బీచ్‌కి వెళ్లిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. ప్రజలు దానిని చూసి బాబోయ్‌ దెయ్యం అంటున్నారు. అయితే అసలు విషయం తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. బహుశా మొదట వీడియో తీసిన ఆమెను తన కళ్లే మోసం చేసినట్టుంది. నిజానికి అక్కడ విషయం మరోలా మారింది. ఆమె షేర్ చేసిన వీడియోను 26.4 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోలో నలుపు రంగు ఆకారం ఒకటి బీచ్‌లో కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ఇసుక మీద ఉన్న రాక్షసుడు అంటూ కామెంట్‌ చేశారు. కానీ, ఈ వీడియో ద్వారా ఆమె అందరినీ ఫూల్ చేసింది. రాక్షసుడు నిజంగా రాక్షసుడు కాదు. అదేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా నోరెళ్ల బెడతారు.. ఓస్‌ అంతేనా అని ముక్కున వెలేసుకుంటారు.

ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశారు. వీడియోలో నీటిలో పరుగెత్తే తన కుక్క తోకకు ఆకారం ఇచ్చాడు. తన వెనుక నుంచి వీడియో తీశాడు. ఆ తర్వాత కుక్క ముఖం తిప్పుకుని కెమెరా వైపు చూసింది. దీనిపై ఓ వినియోగదారు మాట్లాడుతూ, ‘నా గుండె భయంతో వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది చూసి నాకు నిద్ర పట్టడం లేదు’ అంటూ పలువురు నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తూ కామెంట్‌ చేశారు.  చాలా మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరిన్ని ఫోటోలు, వీడియోల కోసం ఇంటర్ నెట్ లో వెతకటం మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్