AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! నీ గుండె ధైర్యానికి దండం తల్లీ.. బుసులు కొడుతోన్న నాగుపాములకు భలేగా స్నానం చేయించిందిగా!

Viral Video: ప్రపంచంలో అత్యంత భయంకరమైన సరీసృపాలలో పాము ఒకటి. అత్యంత విషపూరితమైనవి కాబట్టే జనాలు..

Viral Video: వామ్మో! నీ గుండె ధైర్యానికి దండం తల్లీ.. బుసులు కొడుతోన్న నాగుపాములకు భలేగా స్నానం చేయించిందిగా!
Snakes
Shiva Prajapati
|

Updated on: Sep 02, 2022 | 6:00 AM

Share

Viral Video: ప్రపంచంలో అత్యంత భయంకరమైన సరీసృపాలలో పాము ఒకటి. అత్యంత విషపూరితమైనవి కాబట్టే జనాలు వాటని చూసి భయడుతారు. అవి కాటేస్తే దాదాపు మృత్యు ఒడికి చేరడం ఖాయం. అదృష్టముందే తప్ప బతకడం కష్టం. అందుకే పాముల విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే, కొందరు మాత్రం పాములతో స్నేహం చేస్తారు. ఎంతలా కుటుంబ సభ్యుల మాదిరిగా వాటిని చూసుకుంటారు. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అవును, ఆ వీడియోలో ఓ మహిళ, అత్యంత విషపూరితమైన కోబ్రాలకు స్నానం చేస్తుంది. కనీసం భయం లేకుండా. వాటిని పట్టుకుని మరీ స్నానం చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రత్యేకమైన గదిలా ఉన్న ఓ చోట పదుల సంఖ్యలో కోబ్రాలు ఉన్నాయి. వాటికి స్నానం చేయిస్తోంది. మహిళ. ఓ చేతిలో వాటర్ పైపు పట్టుకుని, వాటికి నీటిని కొడుతోంది. మరో చేతితో వాటికి సోప్ పెడుతూ క్లీన్ చేస్తోంది. ఇంతలో ఓ ఓ పాము అక్కడి నుంచి జారుకునేందుకు పారిపోతుండగా.. ఆమె ఏమాత్రం భయపడకుండా.. పట్టుకుని ఆ పాముల గుంపులో వేసింది. ఈ షాకింగ్ వీడియోను @FunnyVideosID పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆమె ధైర్యానికి సలామ్ కొడుతున్నారు. పాములు అనుకుంటుందా? పిల్లలు అనుకుంటుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. భయం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్