AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుపైకి వచ్చిన ఆవు ఏం చేసిందంటే.. వైరల్ అయిన వీడియో..

ఓ ఆవు రోడ్డుపైకి వచ్చి ఓ పని చేసింది. ఆవేశంతో ఉన్న ఆవు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన బ్రెజిల్‌లో కొద్ది రోజుల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

Viral Video: రోడ్డుపైకి వచ్చిన ఆవు ఏం చేసిందంటే.. వైరల్ అయిన వీడియో..
Cow
Srinivas Chekkilla
|

Updated on: Nov 02, 2021 | 7:07 PM

Share

ఓ ఆవు రోడ్డుపైకి వచ్చి ఓ పని చేసింది. ఆవేశంతో ఉన్న ఆవు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన బ్రెజిల్‌లో కొద్ది రోజుల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే అతను వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఆవును చూసి ఆగిపోయాడు. అయితే ఆ ఆవు వచ్చి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి పడ్డాడు. అక్టోబర్ 27న బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని చాపెకోలో ఈ ఘటన జరిగింది.

ఇదంతా కారులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “నేను వీధిలో వాహనంలో, స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను, అకస్మాత్తుగా ఒక ఆవు దూసుకొచ్చింది. అప్పుడు నేను సెల్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేయడం ప్రారంభించాను. ఆ ఆవు ఇంతలో మోటార్‌సైకిలిస్ట్‌ని ఢీకొట్టింది.”అని వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు. యూట్యూబ్‌లో 58,000 వ్యూస్ వచ్చాయి. దాదాపు 1,200 మంది వీక్షకులు లైక్ చేశారు. ఈ క్లిప్‌ని చూసి వీక్షకులు ఆశ్చర్యంతో పాటు వినోదాన్ని కూడా పొందుతున్నారు. ఒక నెటిజన్ హాలీవుడ్ సినిమాల్లో కనిపించే కౌబాయ్ సాహసాలను గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో నమ్మశక్యంగా లేదని మరొకరు అభిప్రాయపడ్డారు.

Read Also.. Giant Pumpkin: ప్రపంచంలోనే అతి పెద్దగుమ్మడి కాయ .. 17 మందికి సమానం దీని బరువు.. ఎక్కడంటే

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే