AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రియురాలితో కలిసి భార్యకు అడ్డంగా దొరికిన భర్త… ఆ తర్వాత రోడ్డు మీద సీన్‌ సితారె

భారత్‌లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్‌ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే...

Viral Video: ప్రియురాలితో కలిసి భార్యకు అడ్డంగా దొరికిన భర్త... ఆ తర్వాత రోడ్డు మీద సీన్‌ సితారె
Wife Catches Husband With G
K Sammaiah
|

Updated on: Oct 10, 2025 | 5:25 PM

Share

భారత్‌లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్‌ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియురాలితో రోడ్డుపై తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. నడిరోడ్డుపై భర్త, అతడి ప్రియురాలికి బడితె పూజ చేసింది.

ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంన్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతడి భార్య చెవిన పడటంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో భార్య కంటపడ్డాడు. వెంటనే భర్తను నిలదీసింది. ఈ క్రమంలో భార్య, ప్రియురాలు నడి రోడ్డు మీదే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భార్యకు సర్దిచెప్పి ఇంటికి పంపడంతో గొడవ సరద్దుమణిగింది.

వీడియో చూడండి:

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై సోషల్‌ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయాయంటూ పోస్టులు పెడుతున్నారు. భార్యాభర్తల బంధం అంటే బూతులా మారిపోయింది అంటూ మండిపడుతున్నారు.

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..