AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుసలు కొట్టే కోబ్రాను బుట్టలో వేయడం ఇంత ఈజీనా… కొంపదీసి మీరు కూడా ఇలా ట్రై చేసేరు సుమీ…

సాధారణంగా పాములకు భయపడని వారు ఉండరు. అక్కడ పాము కనిపించిందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. ఇక నల్లతాచు వంటి పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. నల్లతాచు అత్యంత విషపూరితమైనదిగా చెబుతారు. అంతేకాదు మిగతా పాములకన్నా నల్లతాచు అత్యంత చురుకుగా ఉంటుంది. వేగంగా కదలడం...

Viral Video: బుసలు కొట్టే కోబ్రాను బుట్టలో వేయడం ఇంత ఈజీనా... కొంపదీసి మీరు కూడా ఇలా ట్రై చేసేరు సుమీ...
Cobra Catching In Plastic B
K Sammaiah
|

Updated on: Sep 25, 2025 | 5:53 PM

Share

సాధారణంగా పాములకు భయపడని వారు ఉండరు. అక్కడ పాము కనిపించిందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. ఇక నల్లతాచు వంటి పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. నల్లతాచు అత్యంత విషపూరితమైనదిగా చెబుతారు. అంతేకాదు మిగతా పాములకన్నా నల్లతాచు అత్యంత చురుకుగా ఉంటుంది. వేగంగా కదలడం.. వేగంగా కాలే పాములకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విరివిగా వైరల్‌ అవుతుంటాయి. పాముల్లో కెల్లా నల్లతాచు అత్యంత ప్రమాదకరమైనది చెబుతారు. ఎంత వేగంగా కదులుతుంతో అంతే వేగంగా కాటేస్తుంది. అందుకే కోబ్రాతో కాస్తా జాగ్రత్తగా ఉంటారు.

ప్రస్తుతం కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బసలు కొట్టే కోబ్రాను ఓ వ్యక్తి చాలా ఈజీగా బాటిల్లో వేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన సోషల్‌ మీడియా యూజర్స్‌ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోబ్రాను బుట్టలో వేయడం ఇంత ఈజీనా ఆంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి చాలా అనుభవం ఉన్న స్నేక్‌ క్యాచర్‌ అయి ఉంటాడని మరికొంత మంది పోస్టులు పెడుత్నారు.

వీడియోలో కోబ్రా తన పడగ విప్పి బసలు కొడుతూ కనిపిస్తుంది. ప్రత్యేక సూట్‌ ధరించిన ఓ వ్యక్తి పాము ఒక ప్లాస్టిక్‌ డబ్బాతో ఉన్నాడు. నేల మీద ఉన్న పామును వద్దకు బాటిల్‌ను తీసుకెళతాడు. పామును ఆ బాటిల్లో బంధించడం అతని ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఆ పాము మాత్రం తొలుత బాటిల్లోకి వెళ్లడానికి ససేమిరా అన్నట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తి బాటిల్‌ను పాము పడగ దగ్గరకు తీసుకెళతాడు. పాము తలను బాటిల్‌ రంద్రలోకి కొంత భాగాన్ని తీసుకెళతాడు. ఆ తర్వాత పాము ఆటోమెటిక్‌గా బాటిళ్లోకి దూరుతుంది. కోబ్రా ప్లాస్టిక్‌ డబ్బాలోకి వెళ్లాక కూడా పడగ విప్పి బుసలు కొట్టడం కనిపిస్తుంటుంది.

వీడియో చూడండి:

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు