AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. దాహంతో ఉన్న పాము.. గ్లాస్‌లో నీటిని గడగడా తాగేస్తున్న దృశ్యం చూస్తే..

పాముల విషపూరిత స్వభావం కారణంగా ప్రజలు భయంతో వణికిపోతుంటారు. ఎక్కడో దూరంగా పాము ఉందని తెలియగానే భయంతో పారిపోతుంటారు. కానీ, పాములు కూడా మనుషులు, ఇతరులకు భయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటికి ప్రాణహాని ఉందని తెలిస్తేనే పాములు కాటేస్తాయని చెబుతున్నారు. అయితే, పాములు కూడా ఆకలి దాహం తీర్చుకోవటానికి వేటసాగిస్తుంటాయి.  వేసవిలో మండే ఎండ కారణంగా దాహంతో ఉన్న ఒక పాము నీళ్లు తాగుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అయ్యో పాపం.. దాహంతో ఉన్న పాము.. గ్లాస్‌లో నీటిని గడగడా తాగేస్తున్న దృశ్యం చూస్తే..
Snake Drinking Water
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2025 | 7:05 PM

Share

సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన వీడియో కనిపించింది. అందులో ఒక పెద్ద పాము నీళ్లు తాగుతూ కనిపించింది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక పాము ఒక గ్లాసులో నోరు పెట్టి ఒక్క గుక్కలో నీళ్లు తాగుతూ కనిపించింది. పాము నీళ్లు తాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిజానికి, దాహం వేసినప్పుడు మనిషి రోజుకు చాలాసార్లు నీరు తాగుతాడు. కొన్ని జంతువులు కూడా నీరు తాగుతాయి. అదేవిధంగా, ఇతర జీవులు కూడా జీవించడానికి నీరు తాగుతాయి. కానీ పాము నీళ్లు తాగడం ఎవరూ చూడలేదు. వైరల్ అవుతున్న ఒక వీడియోలో పాము నీళ్లు తాగుతున్నట్లు చూడవచ్చు. వైరల్‌ వీడియోలో పాము ప్లాస్టిక్ గ్లాసులో తల పెట్టి మరీ మొత్తం నీటిని వేగంగా తాగేసింది. చూస్తుండగానే గ్లాసు మొత్తాన్ని ఖాళీ చేసింది. ఆ వీడియోను షేర్ చేసిన యూజర్..`పాము ఎలా నీటిని తాగుతుందో చూశారా? మనుషుల్లాగానే వాటికీ దాహం వేస్తే నీళ్లు తాగుతాయని పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో వీడియోలో కనిపించే ప్రమాదకరమైన నాగుపాము నీటితో నిండిన గ్లాసు లోపల నోటితో నీరు తాగుతున్నట్లు చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వీక్షణలను పొందింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు