AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొబ్బరికాయను ఇలా పగులగొట్టాలా..? అరరె.. ఇన్ని రోజులుగా ఇది మిస్‌ అయ్యామే..

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్‌ గురూ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో ఎవరూ, ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌ని క్రేజీ టెక్నిక్‌ను అత‌డు వాడ‌టం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Viral Video: కొబ్బరికాయను ఇలా పగులగొట్టాలా..? అరరె.. ఇన్ని రోజులుగా ఇది మిస్‌ అయ్యామే..
Coconut Video Goes Viral
Jyothi Gadda
|

Updated on: Dec 09, 2022 | 1:05 PM

Share

సాధారణంగా దేవుడి ముందు, గుడిలో కొబ్బరి కాయలు కొడుతుంటాం.. ఇంకా వంటల్లోకి అవసరమైతే కూడా కొబ్బరికాయను పగలగొట్టి పచ్చి కొబ్బరి వాడుతుంటాం.. అలాంటప్పుడు కొబ్బరికాయను పగలగొట్టడం అనేది ఒక టాస్క్‌ అనే చెప్పాలి. అయితే, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టి స్టైల్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అతడు కొబ్బరికాయను ఎలా పగుల గొట్టాడంటే..

ఒక వ్యక్తి కొబ్బరికాయను పగులగొట్టెందుకు ఓ ఫన్నీ టెక్నిక్‌తో ప్రయత్నించాడు. ఇలాంటి ట్రిక్‌ నిజంగా ఎప్పుడూ, ఎవరూ ఉపయోగించి ఉండరు. కాదు కదా కనీసం వినలేదు కూడా. ఈ వీడియోలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టిన కొబ్బ‌రి కాయ‌ను లిఫ్ట్ డోర్ ఎడ్జ్‌లో ఉంచారు. కొబ్బ‌రి కాయ‌లో స‌గ భాగం లిఫ్ట్ ఎడ్జ్ లోప‌ల‌ మిగిలిన స‌గం లిఫ్ట్ బ‌య‌ట ఉండేలా పెట్టాడు. లిఫ్ట్ పైకి వెళ్లే కొద్ది కోకోన‌ట్ కూడా ఆపై వెళ్ల‌లేనంత వ‌ర‌కూ పైకి వెళ్లింది. కొన్ని సెకండ్ల‌లోనే లిఫ్ట్ రూఫ్ నుంచి కొబ్బ‌రి కాయ రెండు ముక్క‌లుగా కింద‌ప‌డింది. ఈ షార్ట్ క్లిప్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ 30 ల‌క్ష‌ల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా మ‌రికొంద‌రు ఇది హ్యాక్ అని వాస్త‌వం కాద‌ని కామెంట్ చేశారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్‌ గురూ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో ఎవరూ, ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌ని క్రేజీ టెక్నిక్‌ను అత‌డు వాడ‌టం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి